IPL 2020 Auction : Mumbai Indians, Chennai Super Kings Chase This 21-Year-Old Batsman !

2019-11-25 698

IPL 2020 Auction : Tom Banton has still not become a household name in cricket. But soon he could be. The Mumbai Indians and Chennai Super Kings have already enquired about the availability of this young sensation from England for the IPL 2020.
#IPL2020Auction
#IPL2020
#TomBanton
#TomBantoninipl
#mumbaiindians
#IPL2020schedule
#IPL2020timings
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#csk
#rcb

టామ్ బాంటన్... అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఇంకా పాపులర్ కాలేదు. కానీ, త్వరలో తప్పక అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ వేలంలో ఇతగాడి పేరు కూడా ఉంది. ఇప్పటికే ఈ యువ క్రికెటర్ గురించి ఐపీఎల్‌లో టాప్ ప్రాంఛైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరా తీయడం విశేషం.